కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » స్కూల్లోనే బాగాలేదు నాన్నా..! (Jokes | School | Father | Daddy | Budugu)
Feedback Print Bookmark and Share
 
Kid
FILE
"అదేంట్రా.. ఈ రోజు స్కూలుకెందుకు పోలేదు...?" అడిగాడు తండ్రి

"ఆ స్కూలుకు నేను పోలేను నాన్నా..!" అన్నాడు బుడుగు

"ఏం.. ఎందుకనీ..!!"

"నాకు బాగాలేదు"

"ఏం బాగాలేదు, ఎక్కడ బాగాలేదు"

"స్కూల్లోనే బాగాలేదు.. అందుకే నేను స్కూలుకు పోను నాన్నా...!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: జోకులు, స్కూలు, నాన్న, తండ్రి, బుడుగు