కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » బొమ్మ పడితే బీచ్‌కి...! (Jokes | Beach | Cinema | Ramesh | Suresh | Group Studies | Coin)
Feedback Print Bookmark and Share
 
Joke
FILE
"ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం రా... బీచ్‌కా..? సినిమాకా..?" అడిగాడు రమేష్

"చదువు ముఖ్యం కాబట్టి.. గ్రూప్ స్టడీస్‌కి వెళ్దాంరా...!!" అన్నాడు సురేష్

"అయితే ఒక పని చేద్దాం.. బొమ్మా, బొరుసు వేసి చూసి.. బొమ్మ పడితే బీచ్‌కు.. బొరుసు పడితే సినిమాకు.. నాణం ఎటూగాకుండా నిలబడితే, గ్రూప్ స్టడీస్‌కు వెళ్దాం.. ఏమంటావు..?" తెలివిగా చెప్పాడు రమేష్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.