కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » బెకబెకలాడుతున్నాడు (Jokes | Uncle | Frog | Tarun | Siddhu)
Feedback Print Bookmark and Share
 
Kid smile
FILE
"మా చిన్నాన్న పొరపాటున కప్పను మింగేశాడ్రా..?" బాధగా చెప్పాడు తరుణ్

"అవునా.. తరువాత ఏమైనా ఇబ్బంది అయ్యిందా...?!" ఆరా తీశాడు సిధ్దూ

"అవున్రా... నిమిషానికోసారి బెకబెకలాడుతున్నాడు...!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.