కథలు
|
జనరల్ నాలెడ్జ్
|
జోకులు
|
కవితలు
|
కథనాలు
|
చైల్డ్ కేర్
|
అమరచిత్ర కథలు
ప్రధాన పేజి
»
ఇతరాలు
»
బాలప్రపంచం
»
జోకులు
»
అమ్మానాన్న ఆటాడుకుందామా..?
(Jokes | Mother | Father | Bujji | Chanti)
Feedback
Print
అమ్మానాన్న ఆటాడుకుందామా..?
FILE
"
అమ్మానాన్న ఆటాడుకుందామా..?" అడిగింది బుజ్జి
"
అంటే ఏమి చెయ్యాలి...?" అడిగాడు చంటి
"
నేను సైగ చేస్తాను, నా మనసులో ఏముందో నువ్వు చెప్పాలి"
"
నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది..?"
"
భలే.. భలే... నువ్వు అచ్చంగా నాన్న పాత్రకు సరిగా సరిపోతావురా...!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
అమ్మానాన్న ఆటాడుకుందామా
మీ అభిప్రాయం పంపించండి.
మరిన్ని
• ఆలోచించే సమయం లేకపోయింది
• అన్ని నెలలకూ వస్తాయి కదా..!
• కంప్యూటర్కు తుమ్ములెప్పుడు వస్తాయి..?
• కాయలలో ఏ కాయ పెద్దది..?
• చేప ఆరోగ్యానికి మంచిది
• బెకబెకలాడుతున్నాడు