కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » ప్రోగ్రెస్ కార్డు.. నాన్న మానసిక వేదన..! (Jokes | Progress Card | Father | Uncle | Banti | Tablets | Thanks)
Feedback Print Bookmark and Share
 
Boy
FILE
"మానసిక వేదన తగ్గేందుకు ఏమైనా మాత్రలు ఉన్నాయా అంకుల్..?" అడిగాడు బంటీ.

"ఇవిగో బాబూ.. ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికలో మయమౌతుంది" బిళ్ళలిస్తూ అన్నాడు షాపతను.

"థాంక్స్ అంకుల్...!"

"ఇంతకూ ఆ మాత్రలు ఎవరికి బాబూ...?"

"మా నాన్నకే అంకుల్.. ఇవాళ ఆయనకు నా ప్రోగ్రెస్ రిపోర్టు చూపించాలి.. అందుకనే..!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.