కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » ఐస్‌క్యూబ్ జాతి..! (Jokes | Girl | Boy | Ice Cube | Mother | Father | Island | Cuba)
Feedback Print Bookmark and Share
 
BoyGirl
FILE
విదేశీ పోలికలున్న ఒక అబ్బాయిని మరో అమ్మాయి ఇలా అడుగుతోంది..

"ఇంతకూ మనదే జాతబ్బయ్..?"

"మాది ఐస్ క్యూబ్ జాతి...!"

"అయ్యో అదేంటి..?"

"ఆ.. ఏముంది, మా అమ్మ ఐలాండ్‌లో పుట్టింది. మా నాన్నది క్యూబా.. అందుకని అలా చెప్పానన్నమాట...!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.