కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » మూడో ప్రపంచ యుద్ధం మొదలయితే...? (Jokes | Raju | Third World War | Teacher | History Textbook)
Feedback Print Bookmark and Share
 
Teacher
FILE
"రాజూ..! మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే ఏమవుతుందిరా...?" అడిగింది టీచర్

"అమ్మో నాకు చాలా భయంగా ఉంటుంది టీచర్..!!" చెప్పాడు రాజు

"ఎందుకు..?"

"హిస్టరీ టెస్ట్ బుక్‌లో మరో అధ్యాయం పెరుగుతుందిగా.. అందుకని..!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.