కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » ఆ మాత్రం తేడా తెలీదా..? (Jokes | Son | Dinner | Breakfast | Lunch | Morning | Father | Phone | Sankaram | Mukundam)
Feedback Print Bookmark and Share
 
Boy
FILE
"అదేంట్రా... మీ అబ్బాయికి డిన్నర్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కీ, లంచ్‌కీ తేడానే తెలీదు.. నిన్న ఉదయం మీ నాన్నగారు ఏం చేస్తున్నారని ఫోన్ చేస్తే.. డిన్నర్ చేస్తున్నారని అంటాడేం..?" ఆశ్చర్యంగా అడిగాడు శంకరం

"ఓస్.. అదా.. అదేం లేదురా.. నేను నిన్న ఉదయం, మొన్న రాత్రి మిగిలిన అన్నం తింటుంటే చూసి, అలా చెప్పి ఉంటాడులేరా..!!" నవ్వుతూ అన్నాడు ముకుందం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.