ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > శ్రీలక్ష్మి నివసించు ఇల్లు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీలక్ష్మి నివసించు ఇల్లు Search similar articles
FileFILE
ఇళ్ళల్లోకల్ల ఏ ఇల్లు మేలు
శ్రీ లక్ష్మి నివసించు మా ఇల్లు మేలు

వీధులలో కెల్ల ఏ వీధి మేలు?
విద్వాంసులున్నట్టి మా వీధి మేలు

అరుగుల్లోకెల్ల ఏ అరుగు మేలు?
పండితులు కూర్చునే మా అరుగు మేలు

తోటలలోకెల్ల ఏ తోట మేలు?
మామిడి చెట్లున్న మా తోట మేలు.
మరిన్ని
అజ్ఞానాన్ని గ్రహించని ప్రజలు
ప్రియ భారత జనయిత్రీ
గూట్లో ఉండి పోవే పిచ్చుకమ్మా
దేశమును ప్రేమించుమన్నా...!
డబ్బుగలిగినవాడే రాజు!
జ్ఞానం వల్లనే మోక్షం