ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > చలిచీమల చేత చిక్కి...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చలిచీమల చేత చిక్కి...!
FileFILE
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ...!

తాత్పర్యం :
నేను చాలా బలవంతుడిని. నాకేమీ భయంలేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి, విరోధం కొనితెచ్చుకోవడం మంచిది కాదు. అది అతడికి ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగినట్టి విష సర్పం కూడా చలిచీమల చేతికి చిక్కి చావడం లేదా అని చెబుతున్నాడు సుమతీ శతకకారుడు.
మరిన్ని
మాటలకు నియమాలు
అమ్మమాట విందాము
దేవుని కొలిచేదెందుకురా...?!
బుద్ధిబలం గొప్పది
ఆత్మ శాశ్వతం
చావు, పుట్టుకలు...!