ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > ఆకలి ఒక్కటే..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆకలి ఒక్కటే..!
FileFILE
పనితొడవులు వేఱు బంగారమొక్కటి
పరగ ఘటము వేఱు ప్రాణమొకటి
అరయ దిండ్లు వేఱు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ...!

తాత్పర్యం :
ఆభరణాలు వేరయినా బంగారం ఒకటే... ఘటము వేరయినా శబ్దం ఒక్కటే... భోజనం వేరయినా ఆకలి ఒక్కటేనని ఈ పద్యం యొక్క భావం.
మరిన్ని
కొండపల్లి కొయ్యబొమ్మ!
బడాయి పిల్లి లడాయి!
పంచముఖుడు
కడుపులో కల్మషం..!
పొడుం కాదు... పోతురాజు...!
మానవులంతా సోదరులం..!