నిండునదులు పారు నిలచిగంభీరమై వెఱ్రివాగు పాఱు వేగబొర్లి అల్పుడాడురీతి నధికుడు నాడునా విశ్వదాభిరామ వినుర వేమా..!
తాత్పర్యం : అదుపులేని సెలయేరు ప్రవహించే సమయంలో అన్నింటినీ ముంచివేస్తుంది. అలా అల్పజ్ఞుడు ఆవేశంతో అన్ని పనులూ చెడగొట్టుకుంటాడు. కానీ వివేకవంతుడు నెమ్మదిగా విజయం సాధిస్తాడని ఈ పద్యం యొక్క భావం.
|