ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > అప్పుగొని చేయు..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అప్పుగొని చేయు..!
FileFILE
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ!

తాత్పర్యం :
అప్పులు చేసి ఆడంబరములు చేయడం... ముసలితనములో వయసులోనున్న భార్య ఉండటం... మూర్ఖుని తపస్సు... తప్పొప్పులను గుర్తించని రాజ్య పరిపాలన ముందు ముందు భయంకరమైన కష్టాలను కొనితెచ్చుకుంటారని భావం.
మరిన్ని
వివేకవంతుడి విజయం!
అక్కరకు రాని చుట్టము!
ఆకలి ఒక్కటే..!
కొండపల్లి కొయ్యబొమ్మ!
బడాయి పిల్లి లడాయి!
పంచముఖుడు