కథలు
జనరల్ నాలెడ్జ్
జోకులు
కవితలు
కథనాలు
ప్రధాన పేజి
>
ఇతరాలు
>
బాలప్రపంచం
>
కవితలు
>
కులం కంటే గుణం మిన్న..!
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
కులం కంటే గుణం మిన్న..!
బుధవారం, 27 ఆగస్టు 2008( 12:48 IST )
File
FILE
పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమా...!
తాత్పర్యం :
పూజకంటే బుద్ధి ప్రధానం. మాటకంటే మనసు ప్రధానం. కులం కంటే గుణమే ప్రధానమని ఈ పద్యంలో చెబుతున్నాడు వేమన మహాకవి.
మరిన్ని
•
అప్పుగొని చేయు..!
•
వివేకవంతుడి విజయం!
•
అక్కరకు రాని చుట్టము!
•
ఆకలి ఒక్కటే..!
•
కొండపల్లి కొయ్యబొమ్మ!
•
బడాయి పిల్లి లడాయి!