ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > జనులు లెక్కచేయరు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జనులు లెక్కచేయరు!
FileFILE
కరణము సాదై యున్నను
గరి మద ముడిఁగినను బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్నను
గరమరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ!

తాత్పర్యం :
కరణము మెత్తనితనము కలిగి ఉన్నట్లయితే, ఏనుగు మదము విడిచినా, పాము కరవకున్నా, తేలు కుట్టక పోయినా జనులు లెక్కచేయరని సుమతీ శతకకారుడు ఈ పద్యంలో చెబుతున్నాడు.
మరిన్ని
కులం కంటే గుణం మిన్న..!
అప్పుగొని చేయు..!
వివేకవంతుడి విజయం!
అక్కరకు రాని చుట్టము!
ఆకలి ఒక్కటే..!
కొండపల్లి కొయ్యబొమ్మ!