ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > సేనా నాయకత్వం..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సేనా నాయకత్వం..!
FileFILE
వఱదైన చేనుదున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ,
పరులకు మర్మము సెప్పకు,
పిఱికికి దళవాయితనముఁబెట్టకు సుమతీ!

తాత్పర్యం :
వరద వచ్చే పొలమును వ్యవసాయము చేయకూడదు. కరువు వచ్చినచో చుట్టాలను చూసి కరుగవద్దు. ఇతరులకు రహస్యాలు చెప్పవద్దు. అంతేగాకుండా భయం కలిగిన వాడికి సేనా నాయకత్వం ఇవ్వకూడదని శతకకారుడు చెబుతున్నాడు.
మరిన్ని
బుద్ధి ప్రధానంబు...!
మృగమదంబు జూడ..!
ధనపతి సఖుడై..!
జనులు లెక్కచేయరు!
కులం కంటే గుణం మిన్న..!
అప్పుగొని చేయు..!