ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > హీన గుణము..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హీన గుణము..!
FileFILE
హీన గుణమువాని నిలుసేర నిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపుజొచ్చి యిట్టట్టు సేయదా?
విశ్వదాభిరామ వినుర వేమా...!

తాత్పర్యం :
కడుపులో చేరిన ఈగ ఎంత బాధిస్తుందో... ఇంటిలో చేరిన మూర్ఖుడు కూడా ఇంటివారిని అంతగా ఇబ్బంది పెడుతాడని భావం.
మరిన్ని
చదువు దివ్వె వెలిగిద్దాం..!
అమ్మచేతి చలువ..!
సేనా నాయకత్వం..!
బుద్ధి ప్రధానంబు...!
మృగమదంబు జూడ..!
ధనపతి సఖుడై..!