కథలు
జనరల్ నాలెడ్జ్
జోకులు
కవితలు
కథనాలు
ప్రధాన పేజి
>
ఇతరాలు
>
బాలప్రపంచం
>
కవితలు
>
తీపి మనసు కలవారికి..!
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
తీపి మనసు కలవారికి..!
మంగళవారం, 2 సెప్టెంబర్ 2008( 12:19 IST )
File
FILE
అడవిలోన తిరిగినాము
తేనె మేము తెచ్చినాము
చెట్టుచెట్టు వెదకినాము
పూలు మేము తెచ్చినాము
ఆటనేర్చి, పాటనేర్చి
ఆడ, పాడ వచ్చినాము
తీపి మనసు కలవారికి
తేనె మేము పంచుతాము
న్యాయబుద్ధి కలవారికి
పూలమాల వేసెదము
మీరు రండి చూడరండి
ఆడుదాము, పాడుదాము..!
మరిన్ని
•
దాశరధీ కరుణాపయోనిధీ..!
•
హీన గుణము..!
•
చదువు దివ్వె వెలిగిద్దాం..!
•
అమ్మచేతి చలువ..!
•
సేనా నాయకత్వం..!
•
బుద్ధి ప్రధానంబు...!