కథలు
జనరల్ నాలెడ్జ్
జోకులు
కవితలు
కథనాలు
ప్రధాన పేజి
>
ఇతరాలు
>
బాలప్రపంచం
>
కవితలు
>
ఇల్లు తల్లిని మరువనీయదు..!
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
ఇల్లు తల్లిని మరువనీయదు..!
మంగళవారం, 2 సెప్టెంబర్ 2008( 12:24 IST )
File
FILE
ఎండ వేడిమి సోక నీయదు
వాన నీటను తడువ నీయదు
గాలి తాకిడి కలుగ నీయదు
దుమ్ము ఒంటిని తాక నీయదు
గొడ్డు గోదా చేర నీయదు
దొంగ ఇంట్లో దూర నీయదు
ఇల్లు తల్లిని మరువ నీయదు
మరిన్ని
•
తీపి మనసు కలవారికి..!
•
దాశరధీ కరుణాపయోనిధీ..!
•
హీన గుణము..!
•
చదువు దివ్వె వెలిగిద్దాం..!
•
అమ్మచేతి చలువ..!
•
సేనా నాయకత్వం..!