ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > అఆలు.. అమ్మమాట..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అఆలు.. అమ్మమాట..!
FileFILE
అ ఆ లు దిద్దుదాము... అమ్మమాట విందాము
ఇ ఈ లు చదువుదాము... ఈశ్వరుని కొలుద్దాము

ఉ ఊ లు దిద్దుదాము... ఉడతలను చూద్దాము
ఎ ఏ ఐ అంటూ.... అందరినీ పిలుద్దాము

ఒ ఓ ఔ అంటూ... ఓనమాలు దిద్దుదాము
అం అః అంటూ... అందరం ఆడుదాము

గురువు గారు చెప్పిన... పాఠాలు చదువుదాము
తాతగారు చెప్పిన... నీతి కధలు విందాము

అమ్మ మాట విందాము
నాన్న చెప్పిన మంచి పనులు చేద్దాము
అందరం కలిసి ఆనందంగా ఉందాము...!
మరిన్ని
ఖలునకు నిలువెల్ల విషము
కలశాంభుధిసోమ..!
ఇల్లు తల్లిని మరువనీయదు..!
తీపి మనసు కలవారికి..!
దాశరధీ కరుణాపయోనిధీ..!
హీన గుణము..!