కథలు
జనరల్ నాలెడ్జ్
జోకులు
కవితలు
కథనాలు
ప్రధాన పేజి
>
ఇతరాలు
>
బాలప్రపంచం
>
కవితలు
>
కోడి వచ్చి గుడ్డు పెట్టె...!
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
కోడి వచ్చి గుడ్డు పెట్టె...!
శుక్రవారం, 5 సెప్టెంబర్ 2008( 12:20 IST )
File
FILE
వానవచ్చి వాగులు పారె
కోడి వచ్చి గుడ్డు పెట్టె
తాత వచ్చి తొంగిచూసె
అవ్వ వచ్చి గుడ్డు తీసె
అమ్మ వచ్చి అట్టు వేసె
అన్న వచ్చి గుటుక్కునమింగె
నాకు మాత్రం గుండు సున్న...!
మరిన్ని
•
అఆలు.. అమ్మమాట..!
•
ఖలునకు నిలువెల్ల విషము
•
కలశాంభుధిసోమ..!
•
ఇల్లు తల్లిని మరువనీయదు..!
•
తీపి మనసు కలవారికి..!
•
దాశరధీ కరుణాపయోనిధీ..!