ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > విరోధి కాపురముంటే..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విరోధి కాపురముంటే..!
FileFILE
పొరుగునఁ బగవాఁడుండిన
నిర నొందఁగ వ్రాఁతకాడె యేలికయైనన్
ధరఁగాఁపు గొండెయైనను
గరణులకు బ్రతుకులేదు గదరా సుమతీ!

తాత్పర్యం :
ఇంటి పొరుగున విరోధి కాపురమున్నట్లయితే, వ్రాతలో నేర్పరియైనవాడు పాలకుడు అయితే, అలాగే చాడీలు చెప్పే రైతు ఉన్నట్లయితే... కరణాలకు బ్రతుకుతెరువు ఉండదని సుమతీ శతకకారుడు ఈ పద్యంలో చెబుతున్నాడు.
మరిన్ని
సత్యం మాట్లాడే శ్రీరామా..!
కోడి వచ్చి గుడ్డు పెట్టె...!
అఆలు.. అమ్మమాట..!
ఖలునకు నిలువెల్ల విషము
కలశాంభుధిసోమ..!
ఇల్లు తల్లిని మరువనీయదు..!