ఆదివారం పుట్టిన పిల్లలు... అద్భుతంగా చదువుతారు సోమవారం పుట్టిన పిల్లలు... సత్యమునే పలుకుతారు మంగళవారం పుట్టిన పిల్లలు... మంచి పనులు చేస్తారు
బుధవారం పుట్టిన పిల్లలు... బుద్దిమంతులై ఉంటారు గురువారం పుట్టిన పిల్లలు... పరోపకారం చేస్తారు
శుక్రవారం పుట్టిన పిల్లలు... సహనం కలిగి ఉంటారు శనివారం పుట్టిన పిల్లలు... శాంతముగా ఉంటారు
|