ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > ధీరులకు జేయు మేలది
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ధీరులకు జేయు మేలది
FileFILE
ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ..!

తాత్పర్యం :
కొబ్బరిచెట్టుకు నీరుపోసినట్లయితే... శ్రేష్టమైన నీరుకలిగిన కాయలను ఇస్తుంది. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదను, తరువాత మిక్కిలి సుఖాలను కల్గిస్తుందని ఈ పద్యం యొక్క భావం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మేడిపండు జూడ..!
మిత్రులే శత్రులౌట..!
ఘన పుణ్యచరిత్ర
పిల్లా పేరు మల్లి మొగ్గ
నెరజాణ మహిలోన..!
యూరు సారకుము