ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > పదుగురాడు మాట
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పదుగురాడు మాట
FILE
పదుగురాడు మాట పాటియై ధర జెల్లు
ఒక్కడాడు మాట ఎక్కదెందు
ఊరకుండువాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ.. వినుర వేమ...!

తాత్పర్యం :
ఎక్కువమంది మాట్లాడే మాటకే విలువ ఉంటుంది. ఒక్కడు చెప్పే మాట ఎప్పటికీ చెల్లదు. అటూ, ఇటూ కాని తటస్థుడిని ఎవరూ పట్టించుకోరని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి, ఎప్పుడూ ఒంటరిగా, తటస్థుడుగా ఉండవద్దని వేమన ఈ పద్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జీర్ణం... వాతాపి జీర్ణం..!
చేతనోద్ధారకుడైన విష్ణుడవు..!
ఊ...ఊ... ఉంగమ్మా...!
కారణంలేని నగవు
బుజ్జిమేక ఏడకెళ్లింది..?
విద్యలేనివాడు విద్వాంసు..!