చెమ్మచెక్క.. చారడేసి మొగ్గ..!!

FILE
చెమ్మచెక్క.. చారడేసి మొగ్గా..
అట్లు పొయ్యంగా.. ఆరగించంగా..

ముత్యాల చెమ్మచెక్క.. ముగ్గులెయ్యంగా..
రతనాల చెమ్మచెక్క.. రంగులెయ్యంగా..
పగడాల చెమ్మచెక్క.. పదిరెయ్యంగా..
పందిట్లో మా బావ... పెండ్లి చెయ్యంగా..

సూర్య దేవుడి పెండ్లి... చూసి వద్దాం రండి
మా వాళ్ళింట్లోకి వెళ్ళి... మళ్లీ వద్దాం రండి
Ganesh|
దొరగారింట్లోకి వెళ్ళి.. దోచుకు వద్దాం రారండి...!!


దీనిపై మరింత చదవండి :