తారంగం తారంగం... తాండవ కృష్ణా తారంగంఅల్లరి కృష్ణా తారంగం... పిల్లల క్రిష్ణా తారంగంముద్దుల క్రిష్ణా తారంగం... మురిపాల కృష్ణా తారంగంమాధవ కృష్ణా తారంగం... యశోధ కృష్ణా తారంగంవేణునాధా తారంగం... వెంకటరమణా తారంగంరాధా కృష్ణా తారంగం... రమణీయ క్రిష్ణా తారంగంగోపాల కృష్ణా తారంగం... గోకుల నాధ తారంగంవెన్నల దొంగ తారంగం... చిన్ని కృష్ణా తారంగంచిన్మయ రూపా తారంగం... చిద్విలాస తారంగంవిశ్వమంతయు తారంగం... నీవేనయ్యా తారంగం |