మా పాప మామల్లు మత్స్యావతారంకూర్చున్న తాతల్లు కూర్మావతారంవరసైన బావల్లు వరాహావతారంనట్టింట నాయత్త నరసింహావతారంవాసిగల బొట్టెల్లు వామనావతారంపరమగురుదేవ పరశురామావతారంబంటైన బంధువులు బలభద్రావతారంకలివిడితో మాయన్న కలికావతారంబుద్ధితో మా చిట్టి బుద్ధావతారంవర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రిచిట్టి నా కన్నోడ శ్రీ కృష్ణావతారం |