చందమామ తెలుపు... సన్నజాజి తెలుపుమల్లెపూవు తెలుపు... మంచి మనసు తెలుపుమందారం ఎరుపు... సింధూరం ఎరుపుమంకెన పువ్వు ఎరుపు... మంచి మంట ఎరుపుజీడిగింజ నలుపు... కట్టె బొగ్గు నలుపుకారు చీకటి నలుపు... కాకమ్మ నలుపుచామంతి పసుపు... పూబంతి పసుపుబంగారం పసుపు... గన్నేరు పసుపుసన్నజాజి తెలుపు... చామంతి పసుపుమxదారం ఎరుపు... కోకిలమ్మ నలుపు |