ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > కలిమిగల్గ నేమి కరుణ లేకుండెనా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కలిమిగల్గ నేమి కరుణ లేకుండెనా...!
FILE

కలిమిగల్గ నేమి కరుణ లేకుండెనా
కలిమి యేల నిలుచు కర్ములకును
తేనెగూర్చి ఈగ తెరువున బోవదా?
విశ్వదాభిరామ వినుర వేమా...!

తాత్పర్యం :
ఎంత ధనం సంపాదించినా ఉదార గుణం లేకపోతే అది వ్యర్థం. అటువంటి సంపద పూర్వజన్మ దుష్కృతం వల్ల కరిగిపోతుంది కూడా... తేనెటీగను చూడండి. అది పువ్వు పువ్వుపై వాలి మకరందాన్ని అంటే తేనెను సేకరించి, తేనె పెరలో పెట్టి ఇతరులకు వదిలేసి తన దారిన తాను వెళ్లిపోతుంది. కాబట్టి, డబ్బు సంపాదించినప్పటికీ ఉదార గుణం లేనివారు తేనెటీగను చూసి నేర్చుకోవాలని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సన్నుత కార్యదక్షు డొకచాయ నిజప్రభ..!!
జయ జయ ప్రియ భారత జనయిత్రీ...!
చందమామ తెలుపు.. సన్నజాజి తెలుపు...!!
తరగల్ పిప్పలపత్రముల్...!
రామా లాలీ మేఘశ్యామా లాలీ...!
బ్రహ్మ కడిగిన పాదము...!