ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > తామసించి సేయ తగదెట్టి కార్యంబు..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తామసించి సేయ తగదెట్టి కార్యంబు..!
FILE

తామసించి సేయ తగదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనె
విశ్వదాభిరామ.. వినుర వేమా...!!

తాత్పర్యం :
ఎలాంటి పని అయినా ఆలస్యంగా చేయరాదు. అలాగని తొందరపడి చేసినట్లయితే దుష్ఫలితాలు సంభవిస్తాయి. పసరుకాయను కోసుకుని వచ్చి, వెంటనే పండిపోవాలని అనుకుంటే పండదు కదా అని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి... ఏ పని, ఏ సమయానికి జరగాలో ఆ సమయానికే జరగాలి. ఆలస్యం అమృతం విషం కావచ్చు. మరీ ఆలస్యమైతే విషమవుతుంది. అలాగని అవసరానికి ముందుగానే తొందరపడితే విరుద్ధ ఫలితాలు వస్తాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని ఈ పద్యంలో చెప్పాడు వేమన.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దశరథనందన శ్రీరామ నమో..!
కలిమిగల్గ నేమి కరుణ లేకుండెనా...!
సన్నుత కార్యదక్షు డొకచాయ నిజప్రభ..!!
జయ జయ ప్రియ భారత జనయిత్రీ...!
చందమామ తెలుపు.. సన్నజాజి తెలుపు...!!
తరగల్ పిప్పలపత్రముల్...!