ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కవితలు > హనుమంతం.. వాయుపుత్రం...!!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హనుమంతం.. వాయుపుత్రం...!!
FILE

హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూరత్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్..!!

తాత్పర్యం :
పెద్ద చెక్కిళ్లు గలవాడు, వాయుదేవుని వరప్రసాదంతో పుట్టినవాడు, బ్రహ్మచారి, త్రిమూర్తి స్వరూపుడు, ఆత్మజ్ఞాని, మంకెనపువ్వులాగా ఉన్నవాడు, దేదీప్యమానంగా ప్రకాశించే సమస్తమైన నగలను ధరించినవాడు, పంచబీజాక్షరాలతో ఉన్నవాడు, నల్లని మేఘంతో సమానమైనవాడు అయిన హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ పద్యం యొక్క భావం.

ప్రతిరోజూ హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే... బుద్ధిబలం, ధైర్యం సిద్ధిస్తాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తామసించి సేయ తగదెట్టి కార్యంబు..!
దశరథనందన శ్రీరామ నమో..!
కలిమిగల్గ నేమి కరుణ లేకుండెనా...!
సన్నుత కార్యదక్షు డొకచాయ నిజప్రభ..!!
జయ జయ ప్రియ భారత జనయిత్రీ...!
చందమామ తెలుపు.. సన్నజాజి తెలుపు...!!