పొట్టేలు కన్నతల్లి గొర్రే గొర్రేదున్నపోతు కన్నతల్లి బర్రే బర్రేఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రేమిరపకాయ తింటే ఒర్రే ఒర్రేకాకిరెట్ట బట్టమీద కర్రే కర్రేబురదలోన కాలేస్తే పుర్రే పుర్రేముందుపళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రేతొర్రినోట్లో అంబలేస్తే జుర్రే జుర్రే...!! |