కథలు
|
జనరల్ నాలెడ్జ్
|
జోకులు
|
కవితలు
|
కథనాలు
|
చైల్డ్ కేర్
|
అమరచిత్ర కథలు
ప్రధాన పేజి
»
ఇతరాలు
»
బాలప్రపంచం
»
కవితలు
»
లాలి లాలమ్మ లాలి లాలమ్మ..!
(Kids world | poems | poem | horse | forest | appanna | boy | town)
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
లాలి లాలమ్మ లాలి లాలమ్మ..!
FILE
లాలి లాలమ్మ లాలి లాలమ్మ
లాలమ్మ గుర్రాలు లంకల్లో మేసె
బుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసె
అప్పన్న గుర్రాలు అడవుల్లో మేసె
ఊరుకో అబ్బాయి వెర్రి అబ్బాయి
ఊగ్గెట్టు మీయమ్మ ఊరికెళ్ళింది
పాలిచ్చు మీయమ్మ పట్నమెళ్ళింది
నీరోసె మీయమ్మ నీళ్ళకెళ్ళింది
లాలి లాలమ్మ లాలి లాలమ్మ..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
బాలప్రపంచం,
కవితలు,
కవిత,
గుర్రం,
అడవి,
అప్పన్న,
అబ్బాయి,
పట్నం,
Kids world,
poems,
poem,
horse,
forest,
appanna,
boy,
town
మీ అభిప్రాయం పంపించండి.
మరిన్ని
• అంతా ఒక్కటే.. మనమంతా ఒక్కటే...!!
• నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు...!
• అమ్మమాట తెలుపు.. ఆవు పాలు తెలుపు..!
• భర్తృహరి సుభాషితమ్...!
• ఉండాలోయ్ ఉండాలి..!
• దాశరథీ... కరుణాపయోనిథీ...!!