కథలు
|
జనరల్ నాలెడ్జ్
|
జోకులు
|
కవితలు
|
కథనాలు
|
చైల్డ్ కేర్
|
అమరచిత్ర కథలు
ప్రధాన పేజి
»
ఇతరాలు
»
బాలప్రపంచం
»
కవితలు
»
హీనుడెన్ని విద్యలభ్యసించినా...!
(Kids World | Poems | Study | Good Smell | Donkey | Vemana)
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
హీనుడెన్ని విద్యలభ్యసించినా...!
హీను డెన్నివిద్య లిల సభ్యసించిన
ఘనుడుగాడు మొఱకు జనుడెగాని
పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ.. వినుర వేమా...!
తాత్పర్యం :
ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహుగ్రంథ పారంగతుడైనా మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదౌతుందా..? గాడిద గాడిదే. మూర్ఖుడు మూర్ఖుడే వారిలో మార్పు రాదు అని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
బాలప్రపంచం,
కవితలు,
విద్య,
పరిమళం,
గాడిద,
వేమన
మీ అభిప్రాయం పంపించండి.
మరిన్ని
• కొలని దోపరికి గొబ్బిళ్ళో..!
• నేరనన్నవాడు నెరజాణ మహిలోన..!
• వీడేనమ్మా కృష్ణమ్మా.. వేణువు ఊదే కృష్ణమ్మా..!!
• వారాల బాలుడు.. మా మంచి బాలుడు..!!
• పరహితమైన కార్య మతి భారము...!
• తల్లీ భారతి వందనం.. నీ ఇల్లే మా నందనం..!