కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కవితలు » పట్టితి భట్టరార్యగురు పాదములమ్మెయి...! (Kids World | Poems | Bhattararya | Teacher | Name | Sri Rama | Legs | Poem | Meaning)
 
Sri Rama
FILE
పట్టితి భట్టరార్యగురు పాదములమ్మెయి నూర్థ్వపుండ్రముల్
పెట్టితి మంత్రరాజ మొడిబెట్టితి నయ్యమకింకరాలికిం
గట్టితి బొమ్మ మీ చరణ కంజములందు దలంపు పెట్టిబో
దట్టితి బాప పుంజముల దాశరథీ.. కరుణాపయోనిథీ..!

తాత్పర్యం :
"భట్టరార్యులను, గురువుల పాదములను బట్టి.. నీ చిహ్నమగు నామమును నుదుట ధరించితిని. రామనామ మంత్రమును సాధించితిని. యమభటులనైనా పొమ్మంటిని. నీ పాదములపై తలపు పెట్టి పాపములను పోగొట్టుకుంటిని. ఇంతకంటే నేనేమియునూ చేయలేదు శ్రీరామా..! నన్ను రక్షింపుమ"ని ఈ పద్యం యొక్క భావం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.