కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కవితలు » రోగియైనవాడు రోగి నెరుంగును..! (Poems | Vemana | Patient | Disease | Doctor | Gold | Poem | Meaning)
Feedback Print Bookmark and Share
 
Man
FILE
రోగియైనవాడు రోగి నెరుంగును
రోగి నరసి చూచి రూఢిగాను
రోగి కిడిన వాని రాగి బంగారౌను
విశ్వదాభిరామ వినుర వేమా..!

తాత్పర్యం :
ఒక రోగి మరో రోగి వ్యాధిని, బాధను అర్థం చేసుకుంటాడు. ఇక రోగాన్ని ఖచ్చితంగా కనిపెట్టగలిగిన వైద్యుడు.. రాగి భస్మం ఇచ్చినా అది స్వర్ణ భస్మంలాగా చక్కగా పనిచేస్తుంది. అంటే విశ్వాసంవల్ల సగం రోగం నయమవుతుందని ఈ పద్యం యొక్క భావం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.