కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథలు » నారదుడు ఎందుకోసం తపస్సు చేస్తున్నట్లు? (Narada | Amarachitrakatha | Lord Indra | Himalayas | Yagnam)
Feedback Print Bookmark and Share
 
WD
దైవ భక్తులకు తరుణోపాయం చుపుతూ సర్వలోకాలూ సంచరించే దివ్యముని నారదుడు. తండ్రి బ్రహ్మదేవుని వద్ద సత్య జ్ఞానాన్ని ఆర్జించాడు నారదుడు. ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాడు. హిమాలయాల్లో కఠోర తపస్సు సాగించాడు. దేవతల రాజు ఇంద్రునికి అనుమానం వచ్చింది. బృహస్పతులవారితో సంప్రదించాడు. " నారదుడు ఎందుకోసం తపస్సు చేస్తున్నట్లు?" అనడిగాడు.

మీ సింహాసనం కోసం కావచ్చు అన్నాడు బృహస్పతి.

తత్తరపడ్డాడు ఇంద్రుడు. ఏం చేయాలిప్పుడు అనుకున్నవాడై... ప్రాపంచిక సుఖాలతో ప్రలోభపెట్టి తపోమార్గం నుంచి ఆయనను తప్పక తప్పించాలి అనుకున్నాడు. ఈ ఉద్దేశ్యంతో ఇంద్రుడు కామదేవుణ్ణి పిలిచాడు.

ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే...
ఇక్కడ క్లిక్ చేసి అమరచిత్ర కథలు చదవండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.