కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథలు » పులి నోట్లోకి దూరిన వడ్రంగి పిట్ట... ఏమైందీ...? (Amarachitra Kathalu | Tiger | Bird | Bone)
Bookmark and Share Feedback Print
 
WD
అనగనగా ఒకనాడు ఒక పులి నోట్లో ఎముక ఒక్కటి చిక్కుకపోయింది. దాపున చెట్టు కొమ్మ మీద ఉన్న వడ్రంగి పిట్ట ఈ సంగతి గమనించింది. పులి ఎంత ప్రయత్నించినా ఎముక బయటకు రాలేదు. "ఈ ఎముక ఇలా ఉన్నంత వరకూ ఆహారం తినడం నా వల్ల కాదు" అని నిట్టూరుస్తూ ఉస్సూరుమని చెట్టుకిందే ఉండిపోయింది.

రోజులు గడుస్తున్నాయి. పులి బాగా బక్క చిక్కింది. ఎవరో ఒకరు వచ్చి నన్ను ఆదుకోకపోతే చావు తప్పదు... అని అటూఇటూ చూడటం మొదలుపెట్టింది పులి. ఇంతలో వడ్రంగి పిట్ట రానే వచ్చింది. పులి బాధను గమనించిన వడ్రంగి పిట్ట... పులితో ఏమిటి సంగతి అని అడిగింది.

నా నోట్లో ఎముక ఒకటి చిక్కుకపోయిందని పులి అనేసరికి వడ్రంగి పిట్ట... ఓహో అదా సంగతీ... ఉండు నీ నోట్లోకి వెళ్లి ఎముకను తీస్తాను అంటూ పులి నోట్లోకి వెళ్లింది పిట్ట. ఆ తర్వాత ఏమైందీ...

తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి చదవండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.