ప్రధాన పేజి >  ఇతరాలు >  జాతీయ కాఫీ మండలి
వేడి వేడి కాఫీ రూమ్ WD
వేడి వేడి కాఫీ రూమ్

విత్తనం దశ నుంచి కప్పు వరకు కాఫీ గింజ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. కాఫీ సేవించేవారికి ఎవరికైనా, ఏ చిన్న విషయమైనా, ప్రేమపూర్వక నేపథ్యాన్ని అందించినా లేక ఓ మంచి కప్పును ఎలా తయారుచేయాలో తెలియజేసినా, మొత్తం కాఫీ అనుభవం నిరంతరం మెరుగవుతూనే ఉంటుంది. దాదాపు దశాబ్దానికి పైగా, భారతదేశంలో కాఫీ వ్యాపారరంగం పలు భారీ మార్పులకు లోనైంది. 1996లో జరిగిన కాఫీ వ్యాపార సరళీకరణ మూలంగా దేశీయ అవసరాలు మరియు ఎగుమతులకై గ్రీన్ కాఫీ వినియోగంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాగే, దీని ప్రోత్సాహంతో వ్యాపారులు రిటైల్ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేసి, భారతదేశంలోని పలు చోట్ల కొన్ని వందల...

ఇంకా చదవండి  
కాఫీ జ్ఞానం
కాఫీతో మహా ఉత్సాహం
కాఫీ గింజ అనేది కాఫీ చెట్టు విత్తనం. ప్రపంచంలో అధికంగా వ్యాపారం జరుగుతున్న సరుకులలో కాఫీకి రెండో స్థానం లభించగా దాని చిల్లర అమ్మకాలు మాత్రమే ఇప్పుడు 70 బిలియన్ అమెరికా డాలర్లకు మించిపోయాయి. కాఫీ జన్మస్థానం ఇథియోపియా, కాఫీ చెట్టు బహుశా ఆ దేశంలోని కప్పా ప్రాంతంలో పుట్టి ఉండవచ్చునని అంచనా. ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం ఎర్రని కాఫీ గింజలను నమిలిన తర్వాత తన మేకలు ఎంతో ఉత్సాహంగా ఉండడం చూసి ఒక ఇథియోపియా...
 
Coffee nuts
WD
ఇంకా చదవండి  
ఫోటో గ్యాలెరీ
వంటకం
WD
 
క్రంచ్ కాఫీ చాక్లెట్ కుక్కీలు
పెద్ద పాత్రలో క్రీమ్, వెన్న మరియు చక్కెరను వేసి, ఎలక్ట్రిక్ మిక్సర్‌తో బాగా కలపాలి. కోడిగ్రుడ్డు తెల్లసొనను కూడా చేర్చి, బాగా కలపాలి. బేకింగ్ పౌడర్‌తో పాటు పిండి, కోకో పౌడర్ మరియు కాపీ గింజలను చేర్చుతూ బాగా బ్లెండ్ అయ్యేవరకు కలపాలి. మిశ్రమం మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి, ఒకవేళ గట్టిపడితే కొంచెం నీళ్లను చేర్చి మెత్తగా చేయాలి. కుక్కీ బేకింగ్ షీట్‌పై వెన్న పూయాలి. మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని షీట్‌పై ఉంచి, కొంచెం మందంగా...
ఇంకా చదవండి