ప్రధాన పేజి   ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు
 
డాక్టర్ కట్టమంచికి తానా అభినందన అవార్డు
అమెరికాలోని తెలుగువారి సంక్షేమానికి విశేష కృషి చేస్తున్న డాక్టర్ కట్టమంచి ఉమాపతి రెడ్డికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అభినందన అవార్డును అందజేసింది. ఈ అవార్డును ఇటీవల ముగిసిన తానా మహాసభల్లో ప్రదానం చేశారు.

ప్రవాస తెలుగు సంఘాల్లో సామాజిక సేవ సంస్థల్లో కట్టమంచి చురుకైన పాత్రను పోషించడమే కాకుండా.. తెలుగువారి అభివృద్ధికి కట్టమంచి విశేష కృషి చేస్తున్నారని అవార్డును ప్రదానం చేసిన రుద్రరాజు ఎస్.రాజు అన్నారు. తానా, గ్రెటర్ చికాగో హిందూ దేవాలయ కార్యవర్గ కమిటీ ఎన్నికలకు డాక్టర్ కట్టమంచి ఎన్నికల అధికారిగా పనిచేశారు.
మరిన్ని
అగ్రదేశం పీఠంపై తెలుగు వ్యక్తి చోటు
తానా మహాసభలకు రానున్న క్లింటన్ దంపతులు
అమెరికాలో యువతను ఆకట్టుకున్న చంద్రబాబు
తానా ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించిన అక్కినేని
తానా-ఐఐపి'కు ఐదుగురు విద్యార్థుల ఎంపిక
హ్యూస్టన్‌‌లో తెలుగు వారిని కలవనున్న బాబు