ప్రధాన పేజి   ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు
 
రేపు టొరాంటోలో హిందూ దేవాలయం ప్రారంభం
కెనడాలోని టొరాంటోలో నిర్మితమైన స్వామి నారాయణ్‌ ఆలయాన్ని ఆదివారం ప్రారంభం కానుంది. ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమానికి కెనడా ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్‌, ఒంటారియో ప్రధాని డాల్టర్‌ మెక్‌గుంటీ, టొరాంటో మేయర్‌ డేవిడ్‌ మిల్లర్‌లు ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారు.

టొరాంటోలో నివసిస్తున్న రెండు లక్షల మందికిపైగా హిందువులు నాలుగు కోట్ల అమెరికా డాలర్లను విరాళంగా సేకరించి నిర్మించారు. ఇటలీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పాలరాయితో నిర్మించిన ఈ మందిరం చూపురలను ఇట్టే ఆకర్షిస్తుందని అక్కడి హిందువులు చెబుతున్నారు.
మరిన్ని
డాక్టర్ కట్టమంచికి తానా అభినందన అవార్డు
అగ్రదేశం పీఠంపై తెలుగు వ్యక్తి చోటు
తానా మహాసభలకు రానున్న క్లింటన్ దంపతులు
అమెరికాలో యువతను ఆకట్టుకున్న చంద్రబాబు
తానా ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించిన అక్కినేని
తానా-ఐఐపి'కు ఐదుగురు విద్యార్థుల ఎంపిక