ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > వీసా నియమాల ఉల్లంఘనలో భారత విద్యార్థులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వీసా నియమాల ఉల్లంఘనలో భారత విద్యార్థులు
ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ప్రవాస విద్యార్థుల్లో అధిక శాతం భారత విద్యార్థులే ఉన్నప్పటికీ, వీసా నియమాలను ఉల్లంఘించడం మాత్రం అతి అరుదుగా జరుగుతోంది.

ఆస్ట్రేలియాలోని విద్యా సంస్థల్లో గత మూడేళ్లలో సుమారు 63,500 ప్రవాస విద్యార్థులు నమోదు కాగా, వీరిలో కేవలం 16 మంది మాత్రమే వీసా నియమాలను ఉల్లంఘించి నిర్బంధంలో మగ్గారు.

ఆస్ట్రేలియాలోని జనాభాలో 12.5 బిలియన్ మంది భారతీయులే ఉన్నారని ఇమిగ్రేషన్, పౌరసత్వ విభాగ అధికారి ఒకరు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 47,639 మంది విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్టు ఆ అధికారి తెలిపారు. అలాగే 5,772 మంది విద్యార్థులు శాశ్వత నివాస వీసాలకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
మరిన్ని
లండన్‌లో ఠాగూర్ చిత్రాలు
నేపాల్‌లో దళిత భారతీయులకు రిజర్వేషన్లు
భారత సంతతికి చెందిన డిజైనర్‌కు ఊరట
సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి: కలాం
మలేషియా ఎంపీలను చూసి నేర్చుకోవాలి: చక్రపాణి
భారత్- బ్రిటన్ న్యాయప్రతినిధుల సదస్సుకు సన్నాహాలు