ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > భారత వాణిజ్యవేత్తల కోసం మలేషియాలో సబ్ కమిటీలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత వాణిజ్యవేత్తల కోసం మలేషియాలో సబ్ కమిటీలు
మలేషియాలోని భారత వాణిజ్యవేత్తల కోసం ఆ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. భారతీయుల వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశామని మలేషియా ఉపప్రధాని సజీబ్ రజాక్ తెలిపారు.

ఈ సందర్భంగా రజాక్ విలేకరులతో మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ప్రభుత్వం, భారతీయుల మధ్య వారధిగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.

మలేషియాలోని ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం ఈ కమిటీ కృషి చేస్తుందని వివరించారు. మలేషియన్ అసోసియేటెడ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఏమ్‌ఏఐసీసీ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో రజాక్ పాల్గొన్నారు.
మరిన్ని
ఆర్కటిక్ అధ్యయన బృందంలో భారతీయులు
వీసా నియమాల ఉల్లంఘనలో భారత విద్యార్థులు
లండన్‌లో ఠాగూర్ చిత్రాలు
నేపాల్‌లో దళిత భారతీయులకు రిజర్వేషన్లు
భారత సంతతికి చెందిన డిజైనర్‌కు ఊరట
సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి: కలాం