ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > మలేషియా వారసత్వ ప్రాంతంలోని ఆలయాలపై కలాం ప్రశంసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మలేషియా వారసత్వ ప్రాంతంలోని ఆలయాలపై కలాం ప్రశంసలు
మలేషియాలోని జార్జిటౌన్‌, మలక్కా వంటి నగరాల్లో నిర్మించిన వివిధ మతాలకు చెందిన ఆలయాలను చూసి భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసించారు. విభిన్న జాతుల వారు కలిసి జీవించేందుకు ఆ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

జార్జిటౌన్‌లోని పెనాంగ్‌లో ఖజానహ్ నేషనల్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కలాం మలేషియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని పలు వారసత్వ కట్టడాలను సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, సెయింట్ జార్జి చర్చ్, అచీన్ స్ట్రీట్ మసీదులు, నాగోర్ దేవాలయం, పెనాంగ్ ఇస్లామ్ మ్యూజియం, పట్టణంలోని బ్రహ్మాండమైన కట్టడాలని ఆయన ప్రశంసించారు.





మరిన్ని
స్వదేశానికి తిరిగి రానున్న ఖతార్‌‌లోని భారతీయులు
ఒరిస్సాలో హింసపై ప్రవాస భారతీయుల నిరసన
భారత వాణిజ్యవేత్తల కోసం మలేషియాలో సబ్ కమిటీలు
ఆర్కటిక్ అధ్యయన బృందంలో భారతీయులు
వీసా నియమాల ఉల్లంఘనలో భారత విద్యార్థులు
లండన్‌లో ఠాగూర్ చిత్రాలు