ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > గల్ఫ్ దేశాల్లో భారత హస్తకళలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గల్ఫ్ దేశాల్లో భారత హస్తకళలు
గల్ఫ్ దేశాల్లో భారత హస్తకళలకు ప్రాచుర్యం కల్పించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దుబాయ్ వచ్చిన జౌళి శాఖ మంత్రి శంకర్ సింగ్ వాఘేలా భారత హస్తకళల ఎగుమతి మండలి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.

ఈ అంశానికి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌పై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో అమ్ముడయ్యే వస్తువుల ద్వారా భారత్‌‌లోని హస్తకళాకారులు ఆదాయం పొందుతున్నారని వివరించారు. హస్తకళలను కొనుగోలు చేసి వారికి జీవనోపాధి కల్పించాలని సభికులనుద్ధేశించి ఆయన అన్నారు.
మరిన్ని
గల్ఫ్‌లో నేటి నుంచి రంజాన్ మాసం
మలేషియా వారసత్వ ప్రాంతంలోని ఆలయాలపై కలాం ప్రశంసలు
స్వదేశానికి తిరిగి రానున్న ఖతార్‌‌లోని భారతీయులు
ఒరిస్సాలో హింసపై ప్రవాస భారతీయుల నిరసన
భారత వాణిజ్యవేత్తల కోసం మలేషియాలో సబ్ కమిటీలు
ఆర్కటిక్ అధ్యయన బృందంలో భారతీయులు