ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులను ప్రోత్సహించేలా సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. సెంటెనియల్ ఉన్నత పాఠశాలలో తానా టాంటెక్స్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన గుర్తుకొస్తున్నాయి సాంస్కృతిక కార్యక్రమం సభికులను అలరించింది. టాంటెక్స్ అధ్యక్షుడు శ్యామల రుమల్ల అతిథులను ఆహ్వానించారు. ఈ విభావరి కార్యక్రమానికి జీఅండ్‌జీ గ్లోబల్ కన్సార్టియం, గ్యాలప్ టెక్నాలజీస్, ఏఐటీసీ యూఎస్ఏ, రేడియో సలాం నమస్తే, ఫ్రైమస్, ప్రీమియర్ ఐటీ సొల్యూషన్స్ తదితరులు చేయాతనిచ్చారు.
|