ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > ఆరు రోజుల్లోనే అమెరికా వీసాలు: కాన్సులెట్ జనరల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆరు రోజుల్లోనే అమెరికా వీసాలు: కాన్సులెట్ జనరల్
ఆరు రోజుల్లోనే అమెరికా వెళ్లేందుకు వీసాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన కాన్సులేట్ జనరల్ ఆండ్రూ టీ.సిమ్‌కిన్ తెలిపారు.

ఈ సందర్భంగా చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో వీసాలు పొందేందుకు ఆరు నుంచి తొమ్మది నెలల కాలం పట్టేదని చెప్పారు. క్రమంగా ఆ కాలాన్ని కుదించి రెండు వారాల సమయానికి తీసుకువచ్చామని గుర్తు చేశారు. త్వరలోనే ఈ సమయాన్ని కూడా తగ్గించి ఆరు రోజుల్లోనే వీసాలు పొందేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
మరిన్ని
అస్ట్రేలియా వీసా నిబంధనలు మరింత కఠినతరం
వరుసగా రెండోసారీ ఐరాస పదవిలో పచౌరి
నర్సుల నొసటన సింధూరం: దక్షిణాఫ్రికా ఓకే
టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో ఘనంగా సంగీత విభావరి
గల్ఫ్ దేశాల్లో భారత హస్తకళలు
గల్ఫ్‌లో నేటి నుంచి రంజాన్ మాసం