ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > ఫ్రిస్కోలో తానా, టాన్‌టెక్స్‌ల సంగీత కార్యక్రమం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఫ్రిస్కోలో తానా, టాన్‌టెక్స్‌ల సంగీత కార్యక్రమం
యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో తెలుగు భాష కోర్సు కోసం నిధులు సేకరించేందుకు ప్రవాస తెలుగు సంస్థలు తానా, టాన్‌టెక్స్‌లు ఆగస్ట్ 30న ఫ్రిస్కోలో ఓ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ప్రముఖ నేపథ్యగాయకుడు ఆనంద్ నేతృత్వంలోని బృందగానంతో గుర్తుకొస్తున్నాయి అనే పేరుతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టాన్‌టెక్స్ అధ్యక్షురాలు శ్యామలా రుమాళ్ల స్వాగతోపన్యాసం చేశారు. తెలుగు భాషకు రూ.లక్ష డాలర్లతో ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేయాలని తానా నిర్ణయించిందని చెప్పారు.

అమెరికా విద్యార్థులు సహా 20 మంది ప్రవాస తెలుగు విద్యార్థులు యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో తెలుగు భాషను అభ్యసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాసులు పాల్గొన్నారు.
మరిన్ని
ఆరు రోజుల్లోనే అమెరికా వీసాలు: కాన్సులెట్ జనరల్
అస్ట్రేలియా వీసా నిబంధనలు మరింత కఠినతరం
వరుసగా రెండోసారీ ఐరాస పదవిలో పచౌరి
నర్సుల నొసటన సింధూరం: దక్షిణాఫ్రికా ఓకే
టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో ఘనంగా సంగీత విభావరి
గల్ఫ్ దేశాల్లో భారత హస్తకళలు