ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > ప్రవాసీ భారతీయ దివస్‌కు సింగపూర్ అగ్ర నేతలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రవాసీ భారతీయ దివస్‌కు సింగపూర్ అగ్ర నేతలు
సింగపూర్‌లో వచ్చే నెల జరుగనున్న ప్రవాసీ భారతీయ దివస్‌ ఉత్సవాల్లో ఆ దేశానికి చెందిన నలుగురు అగ్ర నేతలు పాల్గొననున్నారు. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రెండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు అక్టోబర్ 10న ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం మంత్రి లీ కువాన్ యూతో చర్చా సదస్సు జరుగనుంది.

ఈ సందర్భంగా ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, సింగపూర్‌లోని భారత్ రాయబారి ఓంగ్ కెంగ్ యాంగ్ మాట్లాడుతూ, ఈ ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాలను ముందస్తుగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రవాసీ భారతీయ దివస్‌ కాన్ఫరెన్స్‌ను భారత్ 2003 సంవత్సరం నుంచి దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహిస్తోందని అన్నారు.
మరిన్ని
ఫోర్బ్స్ అద్భుత సంస్థల జాబితాలో భారత్ సంస్థలు
దుబాయ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం
ఫ్రిస్కోలో తానా, టాన్‌టెక్స్‌ల సంగీత కార్యక్రమం
ఆరు రోజుల్లోనే అమెరికా వీసాలు: కాన్సులెట్ జనరల్
అస్ట్రేలియా వీసా నిబంధనలు మరింత కఠినతరం
వరుసగా రెండోసారీ ఐరాస పదవిలో పచౌరి